గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూగ్రీకు వీరుడూ నా రాకుమారుడూకలల్లోనే ఇంకా ఉన్నాడూఫిల్మ్ స్టారులు క్రికెట్టు వీరులూకళ్ళుకుట్టి చూస్తే కుర్రాడూ… డ్రీం బాయ్రూపులో చంద్రుడూ… చూపులో సూర్యుడూ, డ్రీం…
సౌందర్య లహరి… సౌందర్య లహరిసౌందర్య లహరి… స్వప్న సుందరినువ్వే నా ఊపిరి… ఆ ఆఆశృంగార నగరి… స్వర్ణ మంజరిరావే రసమాధురి… ఆ ఆఆవన్నె చిన్నెల చిన్నారి… నీ…
పట్టు పట్టు పరువాల పట్టు… కట్టు కట్టు సొగసైన కట్టుఒట్టు ఒట్టు ఎదపైన ఒట్టు… చుట్టు చుట్టు చీరల్లే చుట్టుసుందరుడా నిను వలచితిరా… చెలి పిలిచిన బిగువటరాచేకొనరా…
మనసున మనసుగ నిలిచిన కలవాపిలిచిన పలకగ ఎదటనే కలవాదొరికినదే నా స్వర్గం… పరిచినదే విరి మార్గంమిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే… కన్నుల్లో నీవే, రావా ||2|| మేఘం…
ఆడపిల్ల గడపదాటి బయటకి వస్తే, తిరిగి ఇంటికి వచ్చే వరకు వారిపైన ఎన్నో కళ్ళు ఉంటాయి. వారి ఇంటికి వెళ్లెవరకూ అనుక్షణం భయపడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చావామాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరామన్మథ కళలన్నీ మచ్చల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రిమైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే… రాతిరి రెచ్చి పోకిరిసుకుమారి…
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైనకొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామపాదము… రామచంద్రుడే సీత…
కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవేకమ్మగ నవ్వే నెచ్చెలి… నీ అందెల సవ్వడి చెయ్యవేఓ ఓ ఓ మామా… ఓ ఓ ఓ భామాఎదలోయల…