డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం,లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్లమన వ్యక్తిత్వం దెబ్బ తింటుంది సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది మానవత్వం పై…
ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలను గురించిఅనుమానం ఉన్నప్పుడు,అతను చేస్తున్నది ప్రతిదీ కళంకమవుతుంది. అసహనం అనేది హింసాత్మక రూపం మరియునిజమైన ప్రజాస్వామ్య ఆత్మ యొక్క అభివృద్ధికి అడ్డంకి. నిజాయితీగా …
నా వ్యక్తిగత స్వేచ్ఛకు నేను ప్రేమికుడిని,అలాంటప్పుడు నీ స్వేచ్ఛను నేను అడ్డుకోలేను ఎక్కువ తక్కువలు,కులమత భేదాలూ ఉండటంమానవజాతికి అవమానకరం సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది దేశంలో…
ఆత్మవంచన, పరనింద చేసేవారుతమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది భయం వలన ఉపయోగం వుందికాని పిరికితనం వల్ల కాదు సేవ ధర్మం,…
నా విశ్వాసానికి మొదటి నిబంధన ‘అహింస’,అలానే నా ప్రధాన సిద్ధాంతాలకుసంబంధించి ఆఖరి నిభందన కూడా అహింసే అసత్యంతో సాధించిన విజయం కంటేసత్యంతో సాధించిన పరాజయమే మేలు అహింస…
మీరు నా గొలుసు దోచుకోవచ్చు,నన్ను వేధించవచ్చు,అంతేకాకుండా నా శరీరాన్ని నాశనం చేయవచ్చు,కానీ మీరు నా మనసును ఖైదు చేయేలేరు . నైతికత అనేది విషయాల యొక్క ఆధారంమరియు…
తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగాసరితూగునా నీ తళుకుకి మంచు కొండలన్ని అలిగి మరుగున పడవానీ చల్లని చూపుకి నవ్వుతూ వికసించిన నీ మోము చూసిపువ్వులన్నీ నీ వంత పాడవా…
Mother Theresa Telugu Quotes Part 9 చిన్నపాటి విషయాలలోనే నమ్మకoగా ఉoడoడి,ఎoదుకoటే వాటిలోనే మీరు మీ బలాన్ని కలిగి ఉంటారు ఆకలిగా ఉన్న పేదవారికి అన్నంపెట్టినంత…