ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Padipoya Padipoya Lyrics In Telugu – DK Bose – పడిపోయా పడిపోయా లిరిక్స్
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
నా మది కూడా… ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో… తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా… పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే… ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ… చెడిపోయ చెడిపోయా
తరిమే నీ ఊహలతో… మతి చెడిపోయా
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
పద పదమన్నది… నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు… అంటుందే నా చూపు
నా మది కూడా… ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా… పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం… ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ… చెడిపోయ చెడిపోయా
ప్రేమించే నీ కొరకే… మతి చెడిపోయా.. ..
Padipoya Padipoya Lyrics In Telugu – DK Bose – పడిపోయా పడిపోయా లిరిక్స్