ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Surya Songs Telugu Songs Lyrics
Ramajogayya Sastry Telugu Songs Lyrics
సఖియే… తాననే… తాననే… ఆ… తాననే…
ఒక్క నిమిషం నువ్వు కనరాకుంటే దిగులైతాదే
దోబుచుకైనా నన్ను ఒదిలి ఎళ్ళిపోకే నువెళ్ళిపోకే
నరనాడులన్నీ తడబడిపోతాయే నువు లేకుంటే
నా ఊసులన్నీ ఊపిరి తీస్తాంది చెలి నీ కొరకే
పేరుకే నేనున్న నా ప్రాణంగా ఉంది నువ్వేనే నువ్వేనే
ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం నువ్వు కనరాకుంటే దిగులైతదే
దోబుచుకైనా నన్ను ఒదిలి ఎళ్ళిపోకే నువెళ్ళిపోకే
నెత్తురు చిందని కత్తి నీ చూపుల ఒత్తిడని
కనరాని గాయమయేలా కొసావే నా ఏదని
ఊపిరితిత్తుల ముంచే పరదేశీ అత్తరని
తలవాల్చనే ఒడిలోన నీ శ్వాసకు దగ్గరని
మరుజన్ముంటే చీమై నే పుడుతానే
నీ పెదవుల తీపై అందేలా తిప్పలు పడుతానే
కథలో ఎంకిని ఇంట మా గొప్పగా అనుకున్నా
నా ఎదురుగా నిన్నే చూసి నీ కలలో పడుకున్నా
ఎవ్వరు రాసిన రాతో నీ జతలో నేనున్నా
జన్మలెన్ని అయినా నా బతుకే నువు అన్నా
పడతాడంటే పడిపోడా మగవాడు
అంతోటి గొప్పగా మలిచాడే నిన్న పైవాడు
సఖియే… తాననే… తాననే… ఆ… తాననే…
Surya Songs Telugu Songs Lyrics
Ramajogayya Sastry Telugu Songs Lyrics
Song Details:
Movie: Aakasam Nee Haddhura (2020)
Song: Sakhiyae
Lyrics: Ramajogayya Sastry
Music: G.V Prakash Kumar
Singer: G.V Prakash Kumar
Music Label: Sony Music Entertainment.