Menu Close

Oka Thotalo Lyrics in Telugu – Gangotri

Oka Thotalo Lyrics in Telugu – Gangotri

ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది 
అలాగే నవ్వుతూ ఉండాలనీ….
అలాగే నవ్వుతూ ఉండాలనీ….
నింగినేల, వాగువంక చెట్టు చేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లలలాలల…. లాలల లాలలాలాల          ||ఒక తోటలో||

ఎన్నొరంగుల పువ్వు 
ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైనపువ్వు  
పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో… 
దేవుడు చల్లగ చుడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి 
దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే… హాయిగా ఉండాలి….
లలలాలల…. లాలల లాలలాలాల      ||ఒక తోటలో||

నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి 
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి 
ఆ పువ్వుకి తోడు ఉండగా…
దేవుడు వేరే లేడు కదా… 
తోటమాలే పువ్వుకి దేవుడుగా….
మాలికి పువ్వుకి మధ్యన 
అనుబంధం ఎన్నడూ వాడదుగా.. ||ఒక తోటలో||

Oka Thotalo Lyrics in Telugu – Gangotri

Like and Share
+1
1
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading