Menu Close

O Naveena Naveena Lyrics In Telugu – Govinda Govinda

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

O Naveena Naveena Lyrics In Telugu – Govinda Govinda

ఓ నవీన నవీన… నవీనా, ఓఓ ఓ
ఈ జగాన నువ్వెనా… హసీనా, ఓఓ ఓ
ఏమి పులకింతా… ఇది ఎంత గిలిగింతా
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో, ఓఓ ఓ

ఓ నవీన నవీన… నవీనా, ఓఓ ఓ
ఈ జగాన నువ్వెనా… హసీనా, ఓఓ ఓ
ఏమి పులకింతా… ఇది ఎంత గిలిగింతా
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో, ఓఓ ఓ
ఓ నవీన నవీన నవీనా

కోకనైన కాకపోతి… కొమ్మ చాటు సోకులన్ని తడిమే వేడిలో
కౌగిలైన కాకపోతి… ఆకలైనా అందమంత అడిగే వేలలో
నీలోని తడి అందాలు… శృగార మకరందాలు
నీ తీపి బలవంతాలు… దోచేసె నా సొంతాలు

వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు
కలసిన పురుషుడు జత పడితే
ఓ ఓ నవీన… అ హా హా, అ హా హా
ఓ నవీన నవీన… నవీనా, ఓఓ ఓ
ఈ జగాన నువ్వెనా హసీనా

ఒంపులోన సొంపులిచ్చి
చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేలలో
నిద్దరోని కొత్త పిచ్చి
నిన్ను చూసి కన్ను గిచ్చి కరిసే ఆశలో

అల్లారు వయ్యరాలె… అల్లాడి పోయే వేళ
చల్లారు పొద్దుల్లోన… ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలా… వరించు వేళా
మనసెరిగిన సొగసరి… మధనుడి మగసిరి తలబడితే

ఓ హో ఓ, నవీన నవీన నవీనా
ఓ నవీనా నవీనా నవీనా, ఓఓ ఓ
ఈ జగాన నువ్వెనా హసీనా, ఓఓ ఓ
గాలి గిలిగింత… చెలి గాలిపులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
హ్మ్ హ్మ్… అ హా హా, అ హా హా

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading