Menu Close

O Dollar Pillagaa Lyrics in Telugu – ఓ డాలర్ పిల్లగా లిరిక్స్ – 2023 – Das Ka Dhamki

O Dollar Pillagaa Lyrics in Telugu – ఓ డాలర్ పిల్లగా లిరిక్స్ – 2023 – Das Ka Dhamki

ఓ దారువాలా
దిల్లువాలా గోళీసోడారా నేను
థౌసండ్ వాళ పేలినట్టు
ఓపెన్ చేసేయరా నన్ను
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే డీలు ఒకే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే నాతో కేకే
ఓ దారువాలా
దిల్లువాలా గోళీసోడారా నేను
థౌసండ్ వాళ పేలినట్టు
ఓపెన్ చేసేయరా నన్ను
ముస్తాబై నే వచ్చాను గానే
ముచ్చట్లు ఏందయ్యా హా
ఏ మూమెంటు లేదయ్యా హా
ఈ ఈవెంట్ నాదయ్య
హా ఆ ఆ ఆజా లడికి
నే తీర్చేస్తా బాకీ
నీ నీకిస్తా ధమ్కీ కోలో కిడికి
ఓ డాలర్ పిలగా
జిల జిలగ నే జంగల్ జింకను రా
ఏ ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక
ఓ డాలర్ పిలగా
జిల జిలగ నే జంగల్ జింకను రా
ఏ ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక

రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే డీలు ఒకే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే
రిమ్మీ జిమ్మీ జిమ్మీ హే నాతో కేకే

రేసు ఉరికినట్టు
డోసుపెంచి దూకి రారా
పట్టు అందం పట్టా నే నీకే రాసిస్తా
ఆన్ ది రాక్ మందు పైన
వైల్డ్ ఫైర్ అంటినట్టు
ఉక్కపోతే పెంచేసి నీ తిక్కే తీరుస్తా
నీ రసికాటకు నే చెలికత్తె నై
ఊ అంటాను ప్రతి నిమిషం
నీ సరసము లో నే చేరి సగమై
ఆడిస్తాను చదరంగం
ఆ ఆ ఆజా లడ్కి
నే తీర్చేస్తా బాకీ
నీ నీకిస్తా ధమ్కీ కోలో కిడికి

ఓ డాలర్ పిల్లగా
జిల జిలగ నే జంగల్ జింకను రా
ఏ ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక
ఓ డాలర్ పిలగా
జిల జిలగ నే జంగల్ జింకను రా
ఏ ముందు వెనక లేదనక చల్ బూమ్ బూమ్ బద్దలిక.. ..

O Dollar Pillagaa Lyrics in Telugu – ఓ డాలర్ పిల్లగా లిరిక్స్ – 2023 – Das Ka Dhamki

O Daroo Waalaa
Dillu Waalaa Golee Soada Raa Nenu
Thousand Waalaa Pelinattu
Open Chesey Raa Nannu
Rimmi Jimmi Jimmi Hey..
Rimmi Jimmi Hey Rimmi Jimmi Hey
Deal-U Ok..
Rimmi Jimmi Jimmi Hey..
Rimmi Jimmi Hey Rimmi Jimmi Hey
Naato Keke..
O Daroo Waalaa Dillu Waalaa
Golee Soada Raa Nenu
Thousand Waalaa Pelinattu
Open Chesey Raa Nannu
Mustaabayi Ne Vacchanu Gaanee
Mucchatlu Endayyaa.. Haa
Ye Moment-U Ledayyaa..Haa
Ee Event-U Naadayyaa..
Haa Aa Aa Aaja Ladki
Ne Teerchestaa Baakee
Ne Neekistaa Dhamki Kholo Kidikee
O Dollar Pillagaa
Jila Jila Ga Ne Jungle Jinkanu Ra
Ae Mundhu Venaka Ledhanaka
Chal Boom Boom Badhalika
O Dollar Pillagaa
Jila Jila Ga Ne Jungle Jinkanu Ra
Ae Mundhu Venaka Ledhanaka
Chal Boom Boom Badhalika

Rimmi Jimmi Jimmi Hey..
Rimmi Jimmi Hey Rimmi Jimmi Hey
Deal-U Ok
Rimmi Jimmi Jimmi Hey.. Rimmi Jimmi Hey
Rimmi Jimmi Hey Naato Keke

Resugurram Uriki Nattu
Dosu Pechi Dooki Raaraa
Pattu Andam Pattaa Ne Neeke Raasistaa
On The Rock-U Mandu Painaa
Wild Fire-U Antinattu
Ukka Pote Penchesi Nee Tikke Teerustaa
Nee Rasikataku Ne Chelikatte Nai
Oo Antaanu Prati Nimisham
Nee Sarasamu Lo Ne Cheri Sagamai
Aadistaanu Chadarangam
Aa Aa Aaja Ladki |
Ne Teerchestaa Baakee
Ne Neekistaa Dhamki Kholo Kidikee
O Dollar Pillagaa
Jila Jila Ga Ne Jungle Jinkanu Ra
Ae Mundhu Venaka Ledhanaka
Chal Boom Boom Badhalika
O Dollar Pillagaa
Jila Jila Ga Ne Jungle Jinkanu Ra
Ae Mundhu Venaka Ledhanaka
Chal Boom Boom Badhalika.. ..

O Dollar Pillagaa Credits:
Movie: Das Ka Dhamki
Song: O Dollar Pillagaa
Lyrics: Purna Chary
Music: Leon James
Singers: Deepak Blue, Mangli
Music Label: Saregama Telugu

O Dollar Pillagaa Lyrics in Telugu – ఓ డాలర్ పిల్లగా లిరిక్స్ – 2023 – Das Ka Dhamki

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading