అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Nuthana Geethamu Ne Padedha Lyrics In Telugu – Telugu Christian Songs
Nuthana Geethamu Ne Padedha Lyrics In Telugu – Telugu Christian Songs

నూతన గీతము నే పాడెదా… మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను… నే మరువను
ఏ స్థితిలోనైననూ…
సమర్పణతో సేవించెదను నిన్నే… సజీవుడనై ఆరాధించెద నిన్నే
సమర్పణతో సేవించెదను నిన్నే… సజీవుడనై ఆరాధించెద నిన్నే
నూతన గీతము నే పాడెదా… మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను… నే మరువను
ఏ స్థితిలోనైననూ…
కొలువు చేసి ప్రేమించినావు… కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా… నీకు సాటెవ్వరూ ||2||
నీవే నా ప్రాణము… నిను వీడి నేనుండలేను ||2||
నూతన గీతము నే పాడెదా… మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను… నే మరువను
ఏ స్థితిలోనైననూ…
కడలి తీరం కనబడని వేళ… కడలి కెరటాలు వేధించు వేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా… నీకు సాటెవ్వరూ ||2||
నీవే నా ధైర్యమూ… నీ కృపయే ఆధారమూ||2||
నూతన గీతము నే పాడెదా… మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను… నే మరువను
ఏ స్థితిలోనైననూ…
మేఘములలో నీటిని దాచి… సంద్రములలో మార్గమును చూపి
మంటి ఘటములో మహిమాత్మ నింపిన… నీకు సాటెవ్వరూ ||2||
నీవే నా విజయమూ… నీ మహిమయే నా గమ్యమూ ||2||