Menu Close

Now or Never Lyrics in Telugu – Vedam


Now or Never Lyrics in Telugu – Vedam

వన్ టూ త్రి
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే
ఇక్కడనే ఉంటె ఉన్నా లేనట్టే

నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్

నిండు నూరేళ్లపాటు
నిండు నూరేళ్ళ పాటు
ప్రతి రోజు ఎదో లోటు
అదే మదిలో రేపుకి చోటు

నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఎదో సాదించాలంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
ఏది లేని మరునాటికి నేడే
కళల కళ్ళతో చూస్తూ

నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద

నీతో నువ్వు ప్రవహిస్తూనే
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు

నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
లోకం చదివే నీ కథ కిపుడే శ్రీకారం చుట్టూ

నౌ ఆర్ నేవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద

Now or Never Lyrics in Telugu – Vedam

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading