Menu Close

Ninu Veedani Needanu Nene Lyrics in Telugu – Anthasthulu


Ninu Veedani Needanu Nene Lyrics in Telugu – Anthasthulu

పల్లవి:

ఓఓఓఓఓఓఓ…………..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే
నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే ||నిను వీడని నీడను నేనే||

చరణం 1:

నునులేత పూవునై విరిసీ…… నిను నమ్మి చేరినా వలచి
నునులేత పూవునై విరిసీ…… నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధూళిలో కలిసే..
వలపంత ధూళిలో కలిసే..
బ్రతుకే బలియై ముగిసే…. ||నిను వీడని నీడను నేనే||

చరణం 2:

ఓఓ…..ఓఓఓ….ఓఓఓఓఓ…..ఓఓఓఓఓ

నిరుపేద కెందుకూ వలపూ….. కలవారి ఆటకే గెలుపు
నిరుపేద కెందుకూ వలపూ….. కలవారి ఆటకే గెలుపు
మృతినైన మాయదీ తలపు
మృతినైన మాయదీ తలపు
బ్రతుకే చితియౌ తుదకూ…. ||నిను వీడని నీడను నేనే||

Ninu Veedani Needanu Nene Lyrics in English – Anthasthulu

Pallavi:

Ooooooo…………..ooooooooooooooo
ninu vīḍani nīḍanu nene… kalagā mĕdile katha nene
ninu vīḍani nīḍanu nene… kalagā mĕdile katha nene ||ninu vīḍani nīḍanu nene||

Saraṇaṁ 1:

Nunuleda pūvunai virisī…… ninu nammi serinā valasi
nunuleda pūvunai virisī…… ninu nammi serinā valasi
valabaṁta dhūḽilo kalise..
valabaṁta dhūḽilo kalise..
braduge baliyai mugise…. ||ninu vīḍani nīḍanu nene||

Saraṇaṁ 2:

Oo…..ooo….ooooo…..ooooo

Nirubeda kĕṁdugū valabū….. kalavāri āḍage gĕlubu
nirubeda kĕṁdugū valabū….. kalavāri āḍage gĕlubu
mṛtinaina māyadī talabu
mṛtinaina māyadī talabu
braduge sidiyau tudagū…. ||ninu vīḍani nīḍanu nene||

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading