Menu Close

Ninne Naa Ninne Song Lyrics In Telugu – Uppena


నిన్నే నా నిన్నే… వెతికిందీ నా కన్నే
నన్నే నీ నన్నే… మరిచావే నాతోనే
వస్తూ పోతున్నాడు… ప్రతిరోజూ సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాట… సడిచేసే ప్రతి పాట
నీ ఊసేమోనని వింటున్నా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నిన్నే నా నిన్నే
వెతికిందీ నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading