Menu Close

Niddura Potunna Rathiri Lyrics in Telugu-Nuvve Nuvve

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

చెలియా నీవైపే వస్తున్నా… కంటపడవా….
ఇకనైనా… ఎక్కడున్నా…

నిద్దరపోతున్న రాతిరినడిగా… గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…
ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ…

అందరినీ ఇలా వెంటపడి అడగాలా…
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా…

చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…
ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ…

అందరినీ ఇలా వెంటపడి అడగాలా…
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా…

అసలే ఒంటరితనం… అటుపై నిరీక్షణం…
అసలే ఒంటరితనం… అటుపై నిరీక్షణం…
అరెరే పాపమని… జాలిగా చూసే జనం..
గోరంత గొడవ జరిగితే… కొండంత కోపమా…
నన్నొదిలి నువ్వు ఉండగలవ… నిజం చెప్పవమ్మా…

అందరినీ ఇలా వెంటపడి అడగాలా…
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా…

నిద్దరపోతున్న రాతిరినడిగా… గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…
ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ…

అందరినీ ఇలా వెంటపడి అడగాలా…
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా…

ఓ ఓ… నువ్వు నా ప్రాణం అని… విన్నవించు ఈ పాటని…
నువ్వు నా ప్రాణమని… విన్నవించు ఈ పాటని…

ఎక్కడో దూరానున్నా… చుక్కలే విన్నా గాని ఈ ఈ…
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని…
పరదాలు దాటి… ఒక్కసారి పలకరించవేమి…

అందరినీ ఇలా వెంటపడి అడగాలా…
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా…
నిద్దరపోతున్న రాతిరినడిగా…
గూటికి చేరిన గువ్వలనడిగా…

తానె నానన్న తాననన్న తాననన్న…
తానె తాననన్న తాననన్న… ఓ ఓ ఓ…

Like and Share
+1
0
+1
4
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading