Menu Close

Neelala Kannullo Sandrame Song Lyrics In Telugu – Subha Sankalpam


హైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సా

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

సూర్యుడైనా సలవ సంద్రుడైనా
కోటి సుక్కలైనా… అష్ట దిక్కులైనా
నువ్వైనా… అహ నీనైనా
అహ నీవైనా… అహ నావైనా
సంద్రాన మీనాల సందమే
హైలెస్సో హైలెస్సో… హైలెస్సో హైలెస్సా

నీలాల కన్నుల్లో సంద్రమే
హైలెస్సో… ఓ ఓ ఓఓఓ… హైలెస్సా
నింగి నీలవంతా సంద్రమే
హైలెస్సో… ఓ ఓ ఓఓఓ… హైలెస్సా

నీలాల కన్నుల్లో సంద్రమే… నింగి నీలవంతా సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే… ఏ ఏఏ
ఓ ఓ ఓ ఓఓ ఓ….
నేల కరిగిపోతే సంద్రమే… నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే
నేల కరిగిపోతే సంద్రమే… నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే

నీలాల కన్నుల్లో సంద్రమే… నింగి నీలవంతా సంద్రమే
నీలాల కన్నుల్లో సంద్రమే… నింగి నీలవంతా సంద్రమే

లైఫ్ ఈజ్ ఏ హాలిడే………

నీలాల కన్నులలో సంద్రమే… నింగి నీలవంతా సంద్రమే
అహ హైలెస్సో హైలెస్సా…

ఆకతాయి పరువాల… కొంటె గోల కోటి సంబరాలా
(ఆకతాయి పరువాల… కొంటె గోల కోటి సంబరాలా)
ఆపకండి ఈ వేల… కూనలాలా కొత్త వానలాలా
(ఆపకండి ఈ వేల… కూనలాలా కొత్త వానలాలా)
కోటి సంబరాల కొత్త వానలాలా
(కోటి సంబరాల కొత్త వానలాలా)
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా… ఆ ఆఆ
(చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళా)
ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా
(ఒళ్ళు మరచిపోవాలి నింగి నేలా)

నీలాల కన్నుల్లో సంద్రమే… నింగి నీలవంతా సంద్రమే ||2||

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading