ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ పాట మధురం నీ మాట మధురం
ఏనాటి వరమో… ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా… అది అవసరమా
ఇంక ప్రాణమా… ఇది పరవశమా
నా పాటలో… అంతటి మహిమ
కొంచెం ఆగుమా… నా మనసున అలజడి
నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా
నిదురలో విన్నా నీ పాట
మనసున పిల్లా మధువొలికించి
వదలకే నన్ను ఈ పూట
నీ పాట మధురం… నీ మాట మధురం
ఏనాటి వరమో… ఏ జన్మ ఫలమో
ఒక క్షణం కలిసింది… మరుక్షణం గెలిచింది
ఉరికే ఉరికే వయసే నీదంటా
ఉబికే ఒడిలో ఒదగాలి ఈ పూట
తెలిసింది తొలిపాఠం… అది ఏదో గుణపాఠం
ఇక నీ మాటే మంత్రం పిల్లా… ఆ ఆ ఆఆ
నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా
నిదురలో విన్నా ఒక పాట
మనసున పిల్లా మధువొలికించి
వదలకే ఇల్లా ప్రతి పూట
నీ పాట మధురం… నీ మాట మధురం
ఓ… ఏనాటి వరమో… ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా… అది అవసరమా
ఇంక ప్రాణమా… ఇదే పరవశమా
నా పాటలో అంతటి మహిమా… కొంచం ఆగుమా
Movie | ‘3’ – Telugu (30 March 2012) |
Director | Aishwarya R. Dhanush |
Producer | Dr. K. Vimalageetha |
Singers | Shreya Ghoshal & Roop Kumar Rathod |
Music | Anirudh Ravichander |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Dhanush, Shruti Hassan, Prabhu |
Music Label | SonyMusicSouthVEVO |