ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే… తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి… నీ వైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే… తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే నా… కళ్ళే వాకిల్లే, తీసి చూసే ముంగిల్లే…
రోజు ఇలా నే… వేచే ఉన్నానే, ఊగే ప్రాణం నీ వల్లే…
ఎవరు చూడని ఈ అలజడిలో… కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురుచూస్తూ ప్రతి వేకువలో… నిదుర మరిచిన రాతిరి వడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే… నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
దేన దేరానన దేనా…
Like and Share
+1
+1
+1