Menu Close

Bujji Bangaram Song Lyrics In Telugu – Guna 369

కలలో కూడ కష్టం కదే ఈ హాయీ…
కథ మొత్తం తిప్పెసావే అమ్మయీ…
వదలకుండ పట్టుకుంట నీ చేయీ…
నువు అట్ట నచ్చేసావోయ్ అబ్బాయీ…

నమ్మలేక నమ్మలేక… నన్ను గిచ్చుకుంటున్న
నొప్పి పుట్టి ఎక్కల్లేని… సంతోషంలో తుల్లుతున్నా
నవ్వలేక నవ్వలేక… పొట్ట పట్టుకోన
పిచ్చి పట్టి నువ్వేసే… చిందుల్నే చూస్తున్నా…

తప్పదిక భరించవే… నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం…
నీ వయ్యారం… చల్లుతుంది తీపి కారం…
నా బంగారం… బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం… తెంచుతుంది సిగ్గు దారం…

ఏ సొంత ఊరిలో కల్ల ముందరే… కొత్త దారులెన్నో పుట్టయే
అంతే లేరా… జంట గుంటె అంతే లేరా…
సొంత వారితో ఉన్ననిన్నల్లే… గుర్తురాము పొమ్మనన్నాయే

జతలో పడితే జరిగే జాదు… ఇదేగా ముద్దులెన్నో పెట్టాలిగ
పెట్టి గాల్లో పంపాలిగా… ఉపిరంత గంధమైపొయెంతగా…
ముందుకొచ్చే ఉన్ననుగా… ఎందుకమ్మ ఇంకా ధగ
నన్ను మళ్ళీ మళ్ళీ ఊరించెంతగా…

తప్పదిక భరించరా… నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం…
నీ యవ్వారం… మించిపోతే పెద్ద నేరం
నా బంగారం… బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం… పెట్టమాకు అంత దూరం

ఏ..! నిన్ను తాకితె ఒక్కసారిగ… పట్టుకుంది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే… ఎక్కువైంది తగ్గించాల్లే…
ఉన్న జన్మని ముందు జన్మని… చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం

అడెడె అదిగో… ముదిరె పైత్యం అదెలే
ఎన్నో ఎన్నో అన్నారులే… ఎన్నో ఎన్నో విన్నాములే
ఒట్టి మాటల్లోనే ఎన్నో వింతలే…
సర్లె సర్లె చెప్పావులే… సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లొనే చూపిస్తా భలే…

తప్పదిక భరించన… నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం…
నీ యవ్వారం… నచ్చుతుంది శుక్రవారం…
నా బంగారం… బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం… గుచ్చుతుంది పూలహారం…

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading