ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Jeanu Pantu Chusi Bullemmo Lyrics In Telugu – Yamaleela
ఆ..! నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ..! నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ..! నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా
ఆ… నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ… నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ… నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తందిరో…
వయసు వణికేత్తంది వణికేత్తంది వణికేత్తందిరో…
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ధీమ్ ధీమ్ దీంతనక జుమ్
ధీమ్ ధీమ్ దీంతనక జుమ్
ధీమ్ ధీమ్ ధీమ్ ధీమ్ దీంతనక ఉమ్హా
ధీమ్ ధీమ్ ధీమ్ ధీమ్ దీంతనక ఉమ్హా
ఆ ఆ ఆ ఆ…అప్పరాల చెరువులోన అమ్మడు ఉమ్హా
కప్పు పిల్ల బుసకొడితే అమ్మడు ఉమ్హా
ఒళ్లు జివ్వు జివ్వుమంటూ అమ్మడు ఉమ్హా
లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు ఉమ్హా
తిమ్మరాజు రేవుకాడ పిల్లగో ఉమ్హా
తొండపిల్ల తొడగొడితే పిల్లగో ఉమ్హా
తాటిమట్ట తగులుకొని పిల్లగో ఉమ్హా
తాటలేసి పోతదంట పిల్లగో ఉమ్హా
కోపమేల బాల కొంగుచేరే వేళ
కుర్రవాడి స్పీడు చూసుకో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఆఆ ఆ ఆ…నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ…నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఆఆ ఆ ఆ..! గౌలిగూడ సెంటర్లో పిల్లగో, ఉమ్హా
గొడవ గొడవ చెసేస్తే పిల్లగో ఉమ్హా
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో ఉమ్హా
చింతకాయ తినిపిస్తా పిల్లగో ఉమ్హా
ఉత్తి ఊక దంపుడేల అమ్మడు ఉమ్హా
కొత్తపాట నేర్చుకోవే అమ్మడు ఉమ్హా
మడతపేచి మానుకుంటే అమ్మడు ఉమ్హా
తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు ఉమ్హా
తాళిబొట్టు మోజు పెళ్ళికొడుకు
పోజు పక్కనెట్టి స్టెప్పులెయ్యరో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఆ..! నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ..! నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ..! నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా
ఆ… నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ… నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ… నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తందిరో…
వయసు వణికేత్తంది వణికేత్తంది వణికేత్తందిరో…
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తమ్ ఎయ్ రో