Mukkala Mukabula Lyrics In Telugu – Premikudu
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ముక్కాలా ముక్కాబులా… లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా… లైలా ఓ లైలా
లవ్వుకి కాపలా… పరువాల తుఫాకులా
శృంగార వీరుల… సింధూర పువ్వులా
మత్తుజల్లే మంచు వెన్నెలా… ఓయే ఓ
ముక్కాలా ముక్కాబులా… లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా… లైలా ఓ లైలా
జురాసిక్ పార్కులోన… సరదాగ జోడీలే
క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను
పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ
టెక్సాస్లో నాతో ఆడెను
కౌబాయి కన్ను కొడితే… ప్లేబాయి చెయ్యే పడితే
ఒళ్ళంతా సెక్సయ్యింది… గుండెల్లో ఫిక్సయ్యింది
పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను… స్ట్రాబెర్రీ కళ్ళయ్యేను
లవ్ స్టోరీ ఊరించేను… పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే… ప్రతినోట పలకాలా
ముక్కాలా ముక్కాబులా… లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా… లైలా ఓ లైలా
తుఫాకి లోడు చేసి గురిపెట్టికాల్చిన… హృదయాలు గాయపడునా
తిమింగలాలు పట్టే వలతెచ్చి వేసిన… ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి… భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా… ఏవైనా రెండవుతుందా
రావే నా రాజహంస… రతనాల మణిపూస
జింకల్లే చిందులెయ్యి… సందేల విందుచెయ్యి
సంతోషమెన్నడూ… సాగరమై సాగలా
ముక్కాలా ముక్కాబులా… లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా… లైలా ఓ లైలా
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ఊరారా ఉయ్యారారా ఊరారా ఉయ్యారారా
ఊరారా ఉయ్యారారా… ఊరారా ఉయ్యారారా
ఊరారా ఉయ్యారారా ఊరారా ఉయ్యారారా
ఊరారా ఉయ్యారారా… ఊరారా ఉయ్యారారా
ఒయె ఓయే ఓ… ఒయె ఓయే ఓయే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.