ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Navvindi Malle Chendu Lyrics In Telugu – Abhilasha
యురేకా… హహహ్హహా
తార తత్తరా తతరత్తా… తార తత్తరా తతరత్తా
హే..!! నవ్వింది మల్లెచెండు… నచ్చింది గాళ్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు… జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమిక… నీ ముద్దు తీరేదాకా
నవ్వింది మల్లెచెండు… నచ్చింది గాళ్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు… జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమిక… సకమిక సకమిక సకమిక సకమిక
తత్తరా తత్తా… తత్తరా తత్తా
తత్తరా తత్తరా తాత్తా…
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే… నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
ఆ నవ్వుతోనే నమిలెయ్యగానే… నాటుకున్నయ్ నవనందనాలే
అహ..చూపుల్లో నీరూపం… కనురెప్పల్లో నీ తాళం
కన్నుకొట్టి కమ్ముకుంటా… కాలమంతా అమ్ముకుంటా
రబబ్బ…హా రబబ్బ…హా రబబ్బ…హా… రబబ్బ హహ
కన్నె ఈడు జున్నులన్నీ… జుర్రుకుంటా
నవ్వింది మల్లెచెండు… నచ్చింది గాళ్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు… జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమిక… హా హా హా
లల్లల్లలల్లా… తరరత్త రత్త
తత్తరర తత్తరా… పపపప పపపా
ఖస్సుమన్న ఓ కన్నెపిల్ల… ఎస్సు అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే… అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీకోసం… ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టి మొక్కుకుంటా… మూడు ముళ్ళు వేసుకుంటా
షబబ్బ… రిబబ్బ… షబబ్బ…షబరిబ
ఏడు జన్మలేలుకుంటా… నేను జంటగా
నవ్వింది మల్లెచెండు… నచ్చింది గాళ్ ఫ్రెండు
అరె… దొరికెరా మజాగ ఛాన్సు… జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమిక… హ్హాహ్హాహ్హాహ్హా, నీ ముద్దు తీరేదాకా
యురేక సకమిక… హ్హాహ్హాహ్హాహ్హా, నీ ముద్దు తీరేదాకా
యురేక సకమిక.. నీ ముద్దు తీరేదాకా, హుర్రే