Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Sande Poddula Kaada Lyrics In Telugu – Abhilasha

Sande Poddula Kaada Lyrics In Telugu – Abhilasha

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు… తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో… ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ… సంపంగి నవ్వింది
అందగాడికి తోడు… చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు… ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో… ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండాకోన జలకాలాడే వేళ… కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ… పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిలే కన్నులు దాటాల… ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట… పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ… సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ… జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు… ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో… ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

మల్లె జాజి మత్తు చల్లే వేళ… పిల్లగాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ… నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే… ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో… పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా… చీకటి గవ్వాలాడాల

సందెపొద్దుల కాడ… సంపంగి నవ్వింది
అందగాడికి తోడు… చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు… తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో… అరెరెరెరె, ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ… సంపంగి నవ్వింది
అందగాడికి తోడు… చలిగాలి రమ్మంది

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks