అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Naruda O Naruda Lyrics In Telugu – Bhairava Dweepam
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా… ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరికా
రా దొర… ఒడి వలపుల చెరసాలర
లే వరా… ఇవి దొరకని సరసాలురా
దోర దోర సోకులేవి దోచుకో సఖా
ఋతువే వసంతమై… పువ్వులు విసరగా
ఎదలే పెదవులై… సుధలే కొసరగా
ఇంత పంతమేల బాలకా..!!
నరుడా ఓ నరుడా ఏమి కోరికా
కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరికా
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ కలి స్వరమెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా
రగిలే వయసులో… రసికత నాదిరా
పగలే మనసులో… మసకలు కమ్మెరా
ఇంత బింకమేల బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా… ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో… చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరికా
నరుడా ఓ నరుడా ఏమి కోరికా