ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nandamuri Nayaka Song Lyrics In Telugu – Samarasimha Reddy
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాకనీవే తనివి తీరా
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాకనీవే తనివి తీరా
ఉంగా ఉంగరం పెట్టెయ్నా… నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పెయినా… నీ బంగారు బొడ్డు మీనా
జింగిలాల జింగిలాల జింగిలాలో… కొంగు జారే వంగ చేలో
అబ్బలాల మువ్వలాల జవ్వలాలో… జుర్రుకోర జున్ను పాలో
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాకనీవే తనివి తీరా
జింగిలాల జింగిలాల… జింగిలాల జింగిలాల
జింగిలాల జింగిలాల… జింగిలాల జింగిలాల
జింగిలాల జింగిలాల… జింగిలాల జింగిలాల
పొద్దుగాల ముద్దు జోల… పాడుకో నాయన
మద్దినేల హద్దు లేక… ఆడుకో నాయన
మాపిటేల మంతనాలు… చేసుకో నాయన
రాతిరేల రంకెలేసి… రెచ్చిపో నాయన
లలనా నాజూకు వదన… తనువే తాంబూలమా
సఖుడా సౌందర్య ప్రియుడా… సుఖమే సంగీతమా
జింగిలాల జింగిలాల జింగిలాలో… చిక్కినావే చక్కిలాలో
అబ్బలాల మువ్వలాల జవ్వలాలో… చల్లుకోర చందనాలో
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాకనీవే తనివి తీరా
పక్కనుంటె పావురాయ్… అల్లరే అమ్మడు
జివ్వుమంటే జామకాయ్… గిల్లుడే గిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయ్… ఆగడే పిల్లడు
రెచ్చిపోతే రాలుగాయ్… దంపుడే దంపుడు
వీరా జగదేక వీర… కెైపే కెైలాసమా
సుమతి సురలోక మహతి… ఊపే వైభోగమా
జింగిలాల జింగిలాల జింగిలాలో… గుర్తుపట్టి సిగ్గు చేరో
అబ్బలాల మువ్వలాల జవ్వలాలో… జంటకొస్తే జాతరేరో, హొయ్
నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చెయ్యక
తాకనీవే తనివి తీరా
ఉంగా ఉంగరం పెట్టెయ్నా… నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పెయినా… నీ బంగారు బొడ్డు మీనా
జింగిలాల జింగిలాల జింగిలాలో… కొంగు జారే వంగ చేలో
అబ్బలాల మువ్వలాల జవ్వలాలో… జుర్రుకోర జున్ను పాలో
జింగిలాల జింగిలాల… జింగిలాలో
జింగిలాల జింగిలాలో
జింగిలాల జింగిలాల… జింగిలాలో
జింగిలాల జింగిలాలో