ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నాననాననా నాననాననా నాననాననా నాననే
నాననాననా నాననాననా నాననాననా నాననే
ఎంత అందమో ఎంత అందమో… నమ్మలేను నా కళ్ళనే
ఎంతసేపిలా ఎంతచూసినా… నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి… వలేస్తుంటే, ఎలా ఎలా
కలో కాదో, నిజం ఏదో… తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి… వలేస్తుంటే, ఎలా ఎలా
కలో కాదో, నిజం ఏదో… తెలీలేదే ఎలా ఎలా
ప్రియతమా… తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా… తరిగిపోని లావణ్యమా
ప్రియతమా… విరగబూసే వాసంతమా
ప్రియతమా… ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా… ఆ ఆ ఆ
ఎంత అందమో ఎంత అందమో… నమ్మలేను నా కళ్ళనే
ఎంతసేపిలా ఎంతచూసినా… నిన్ను వీడి నే వెళ్లనే
(ఇలా వచ్చి అలా నవ్వి… వలేస్తుంటే, ఎలా ఎలా
కలో కాదో, నిజం ఏదో… తెలీలేదే ఎలా ఎలా)
సఖీ చెలీ సఖీ చెలీ… సుధా మాధురీ
నిజానికి నువ్వే మరి… సదా నా సిరీ
గులాబిలో శ్వాసై చేరగా… చలాకిగా నీలా మారదా
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్… ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్… ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో..! చామంతి కైనా పూబంతి కైనా… లేదు ఇంత సున్నితం
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా… ఆ ఆ ఆ
ఇలా వచ్చి అలా నవ్వి… వలేస్తుంటే, ఎలా ఎలా
కలో కాదో, నిజం ఏదో… తెలీలేదే ఎలా ఎలా
(ఇలా వచ్చి అలా నవ్వి… వలేస్తుంటే, ఎలా ఎలా
కలో కాదో, నిజం ఏదో… తెలీలేదే ఎలా ఎలా)
ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో ప్రతీ కణం… నిరీక్షించనీ సరాగమా
నీపై ధ్యాసతో ప్రతీ క్షణం ఉన్నా ఆశతో
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్… ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్… ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో నీ చేతిలోన ఉన్నాయి నేడు నా చేతి గీతలే
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా… ఆ ఆ ఆ
ప్రియతమా… తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా… తరిగిపోని లావణ్యమా
ప్రియతమా… విరగబూసే వాసంతమా
ప్రియతమా… ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా… ఆ ఆ ఆ