Naa Paata Panchaamrutham Lyrics in Telugu
నా పాట పంచామృతం
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
ఆ, వల్లకి మీటగ పల్లవపాణి
అంగుళి చేయదా పల్లవిదీ
వల్లకి మీటగ పల్లవపాణి
అంగుళి చేయనా పల్లవినీ
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి
చరణములందించనా, ఆ ఆఆ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
గళము కొలను కాగా
ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా
విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమక గతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా, ఆఆ
నా పాట పంచామృతం
దా నిసనిదమ దనిదమగ
మదమగసా సని సగ మదనిస
గమదనిస గమ గసా నిదమగ
నా పాట పంచామృతం
నీ దనిసగ నిగ సని దమగా గా
సని దాదా నిసాదాద మానీని
దాగాగ నిగ దసమనిగగ
నా పాట పంచామృతం
స సగమగ సని సాగామ గా సమగసని
నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని
సగ మదని గమదనిస గసనిదమగ
నా పాట పంచామృతం
స ప స సనిపమగసనిపసా
సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమపా
సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరీ
సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి
సామ సామ సామ పదసరిరీ సాదపమ
మప దదాప మప దదాప మప దదాప మపసదా
పమపద సా పమపదరి
సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి
పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి
పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.