Menu Close

Naa Hrudayamlo Nidurinche Cheli Song Lyrics In Telugu – Naa Hrudayamlo Nidurinche Cheli


Naa Hrudayamlo Nidurinche Cheli Song Lyrics In Telugu – Naa Hrudayamlo Nidurinche Cheli

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ

నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ
పల్లవిగా నను అల్లుకుని… పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలీ

ప్రేమించే మనసుందనీ… ఈనాడే అది తెలిసిందీ
ప్రేమకు భావన నీవనీ… ఆ మనసే వివరించిందీ
మధురమైన నా ఊహల్లో… రేయిపవలు నిలిచావమ్మా
కమ్మని ఓ నిజమవమంటూ… కలలే కంటున్నానే

నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ
పల్లవిగా నను అల్లుకుని… పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలీ

నేనంటే అది నీవనీ… కనుపాపలు కబురంపాయి
నీ వెంటే నా పయనమనీ… కల కవితలు వరమిచ్చాయి
పదిలమైన నా హృదయంలో… గుడిని నీకే కడతానే
ఇంకెవ్వరికీ చోటివ్వననీ… మాటే ఇస్తున్నానే

నా హృదయంలో నిదురించే చెలీ
నీ హృదయంలో చోటిస్తావా మరీ
పల్లవిగా నను అల్లుకుని… పాటే నీవైనావే

Like and Share
+1
1
+1
1
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading