ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హ్మ్
దూరం దూరం దూరం దూరం… దూరంగుండే ఆకాశం
దగ్గరకొచ్చి గారం చేసిందా…
భారం భారం భారం భారం… అనుకోకుండా నా కోసం
నాతోపాటు భూమిని లాగిందా..?
ఇంతకు ముందర నాలో లేదీ గాల్లో తేలే అలవాటూ..!
ఏమయ్యిందో చూసే లోపే… జరిగిందేదో పొరపాటు…
ఈ తియ్యని అల్లరి నీవల్లేనంటూ..!
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్… ఫ్లయింగ్…
ఫ్లయింగ్… ఫ్లయింగ్…
దారం తెంచుకున్న కైట్ లాగా…
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా…
నిద్దుర పోదామంటే… నా రెప్పలు ఎగిరే ఫీలింగ్
నా కన్నులు మరిచేసాయా… స్లీపింగ్
బైటకు వెళదామంటే… నా అడుగులు ఎగిరే ఫీలింగ్
పాదాలే మరిచేసాయా… వాకింగ్
నీతో చెబుదామంటే… నా మాటలు ఎగిరే ఫీలింగ్
నా పెదవులు మరిచేశాయా… టాకింగ్
ఉన్న చోట ఉండలేను… కుదురుగా కూర్చొనులేను
బావుందే లవ్ లోన ఫాలింగ్…
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్… ఫ్లయింగ్…
ఫ్లయింగ్… ఫ్లయింగ్…
దారం తెంచుకున్న కైట్ లాగా…
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా… ఆ ఆ
నిమిషం కనపడకుంటే… నీ మాటే వినబడకుంటే
నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్..!
నువ్వే కసరక పోతే… నను తియ్యగా తిట్టకపోతే
నా మనసుకు ఊపిరిలేని ఫీలింగ్..!
ఇష్టమైన చోట ఉన్న… కష్టం గానే ఉందే
నిన్నెప్పుడు చూస్తానంటూ వెయిటింగ్..!
నిన్ను ఇంత మిస్ అవుతుంటే… రెక్కలింకా ప్లస్ అవుతూ
నీవైపే లాగుతున్న ఫీలింగ్..!
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్… ఫ్లయింగ్…
ఫ్లయింగ్… ఫ్లయింగ్…
దారం తెంచుకున్న కైట్ లాగా…
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా…