ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Mutyala Dhaarani Song Lyrics in Telugu – 7th Sense
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని
ఓహ్ అలల ఓహోహో సుమజరిల ఓఓఓ
కదులుతున్న నీ కురులనుండే నేనగానా
వరించేటి వెన్నల నీడై పులకించనా
అరేయ్ వెన్న తాకలంటూ మేగం దాహం తోటి పుడమే చేరేనా
వచ్చి నిన్ను తాకి వెళ్లి దాహం తిరిందంటూ కడలే చేరేనా
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
ఓ ఓ ఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా
కలనైనా ఓఓఓ క్షణమైనా ఉమ్మ్
నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం
నిన్నే కోరుకుంది నాలో ఆరాటం
పిల్ల చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగ కదమ్మా
క్షణం నువ్వే దూరం ఐథెయ్ గుండె ఆగిపోదా జాలే లేదమ్మా
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా
ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని
Mutyala Dhaarani Song Lyrics in Telugu – 7th Sense