ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Latest OTT Movie Releases This Week
ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాలతో పాటు ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘సైతాన్’ వంటి చిత్రాలు కూడా వున్నాయి. ఇంగ్లీష్-హిందీ చిత్రాలు రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.
Movies Releasing on Netflix – నెట్‌ఫ్లిక్స్
ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) – ఏప్రిల్ 30
టీ పీ బన్ (జపనీస్ సిరీస్) – మే 02
సైతాన్ (హిందీ సినిమా) – మే 03
ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) – మే 04
Movies Releasing on Amazon Prime – అమెజాన్ ప్రైమ్
అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) – మే 01
ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) – మే 02
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03
Movies Releasing on Hotstar – హాట్‌స్టార్
ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 30
మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 05
మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 05
Movies Releasing on Jio Cinema – జియో సినిమా
మైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 01
హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
వోంకా (ఇంగ్లీష్ మూవీ) – మే 03
Movies Releasing on Apple Plus Tv – ఆపిల్ ప్లస్ టీవీ
అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 01
మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
Latest OTT Movie Releases This Week
New OTT Movie Releases This Week
This Week’s Latest Streaming Movies
Upcoming Movies on OTT Platforms
New Movies on Streaming Services This Week
Fresh OTT Movie Releases This Week
This Week’s New Releases on OTT
Recent Movies on Streaming Platforms
Weekly Movie Releases on OTT Platforms
Streaming Movie Premieres This Week
What’s New on OTT This Week?