Menu Close

జీవితంలో గెలవడానికి ఓర్పు, సహనం ఎంత అవసరం – Motivational Telugu Story

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

జీవితంలో గెలవడానికి ఓర్పు, సహనం ఎంత అవసరం – Motivational Telugu Story

జీవితంలో గెలవాలన్నా,
డబ్బు బాగా సంపాదించాలన్నా, ఓర్పు, సహనం కావాలి.

Motivational Telugu Story Success, Job, All the best

రాక్‌ఫెల్లర్ అనే ఓ అమెరికన్ వ్యాపారవేత్త అతనికి భార్య అంటే అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన తదనంతరం తన భార్య ఎందుకు సుఖపడాలని జీవిత బీమా చేయడానికి ఇష్టపడేవాడు కాదు .

జీవిత బీమా ఏజెంట్లకు ఎవ్వరికీ అప్పాయింట్ మెంట్ ఇవ్వొద్దని తన సెక్రటరీకి చెప్పాడు. ఒక రోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని రాక్ ఫెల్లర్ కు జీవిత బీమా యుక్క గొప్పదనం, ఉపయోగం గురించి 5 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. దానికి రాక్ ఫెల్లర్ బాగా ఇంప్రెస్ అయ్యి, నీవు చాలా అదృష్టవంతుడివి .

ఈ రోజు నా భార్య పొద్దున్నే ఆశ్చర్యంగా కాఫీ చేతికి అందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలీదు. “అంటూ చెక్కు రాసి ఇస్తూ ఇంతవరకూ 162 మంది ఏజెంట్లను బయటినుండి బయటికి పంపేసాను” అన్నాడు.

దానికి ఆ బీమా ఏజెంట్ “సార్! ఆ 162 సార్లు వచ్చింది నేనే” అంటూ చెక్ జేబులో పెట్టుకొని వెళ్లి పోయాడు.

జీవితంలో గెలవడానికి ఓర్పు, సహనం ఎంత అవసరం – Motivational Telugu Story

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading