Menu Close

Moral Stories in Telugu – ఓటమిని అవకాశంగా తీసుకుని తమ పబ్బం గడుపుతారు


Moral Stories in Telugu – ఓటమిని అవకాశంగా తీసుకుని తమ పబ్బం గడుపుతారు

అది వేసవి కాలం ఎండ మండి పోతోంది. ఒక సింహం, ఒక బలిసిన అడివి పంది ఒక చిన్న నీటి గుంట దగ్గరకు నీళ్ళు తాగడానికి వచ్చాయి. ఎవరు ముందు తాగాలో నిర్ణయించుకోవడానికి ఒక దానితో ఒకటి పోట్లాటకు సిద్ధమయ్యాయి.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

అలా చాలా సేపు పోట్లాడుకున్న తరవాత అలిసిపోయి ఊపిరి పీల్చుకోవడానికి ఆగాయి. అదే సమయంలో పైన రాబందులు తిరగడం మొదలైంది. అలిసిపోయి ఎవరు పడి పోతారా, వాళ్ళను పీక్కుతిందామా అని చూస్తున్నాయి. విషయం సింహం, పంది అర్థం చేసుకున్నాయి.

ఇద్దరూ ఇలా దెబ్బలాడుకుంటే లాభం లేదని చెరోవైపు నీళ్లు తాగి తమ దారిన వెళ్లి పోయాయి.

పోటీలు పడి దెబ్బలాడుకొనే వాళ్ళను ఇతరులు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ఓటమిని అవకాశంగా తీసుకుని తమ పబ్బం గడుపుకుంటారు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading