ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Money Management Technique: మీ మొత్తం సంపాదనని ఎప్పుడు 7 భాగాలుగా విభాజించుకోండి
10% ని ఎప్పుడు మొదట ఒక సేవింగ్స్ ఎకౌంటు లో ఆదా చెయ్యండి.
40% ని మీ నిత్యావసరలకోసం, ఇంటి ఖర్చుల కోసం వినియోగించండి.
10% మీరు చదువుకి లేదా ఏమైనా నేర్చుకోడానికి వినియోగించండి.
10% షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కోసం ఉపయోగించండి.
15% బంగారం, స్థలం లేదా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టండి.
5% ఎప్పుడు దానాలకు ఉపయోగించండి.
5% మీ జల్సాలకు, సరదాలకు, షికారులకు, షాపింగ్ కి వినియోగించండి.
ఈ రకమైన ఆర్దిక ప్రణాళిక పాటించడం వలన అవసరానికి డబ్బు కొరత లేకుండా, ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.
డబ్బుకి లోకం దాసోహం – Importance of Money
5 Key Money Management Techniques
ఆర్థిక విజయానికి ధనవంతులు చెప్పిన 5 కీలక పద్ధతులు
Top 5 Most Common Financial Mistakes
డబ్బు విషియంలో సాధారణంగా అందరు చేసే టాప్ 5 తప్పులు
Top 5 Money Management Rules in Telugu
డబ్బు విషియంలో తప్పకుండా పాటించాల్సిన టాప్ 5 రూల్స్