Menu Close

Meriseti Puvva Song Lyrics In Telugu – Narasimha

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Meriseti Puvva Song Lyrics In Telugu – Narasimha

తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
మెరిసేటి పువ్వా… సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా… నా ఆశ భాష వినవా

మెరిసేటి పువ్వా… సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా… నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై… నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో… నను చలికాయనీవా
సఖియా సఖియా… సఖియా
నా ముద్దులో సద్దుల్లో… హద్దుల్లో ఉండవ

శృంగారవీర శృంగారవీర రణధీర
నాఆజ్ఞ తోటి నావెంటరార… నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై… నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో… నువు చలికాచుకోరా
మదనా మదనా… మదనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా
సఖీ… ఈ ఈ ఈ ఏ ఏ

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా
సా రిర్రీరి సస్సాస నిన్నీని రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా… గా రి స్సా నీ ద
నా పదముల చేరగ నీకొక అనుమతినిచ్చా… సా నీ స దామగనిస

నా పైట కొంగును మోయా
నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు
నువ్వు తాగి జీవించంగ మోక్షము నీకె కదా
నింగే వంగి నిలచినదే వేడగరా, ఆ ఆఆ
మెరిసేటి పువ్వా… సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా… నా ఆశ భాష వినవా
వీరా ఆఆ ఆ ఆఆ… వీరా ఆఆ ఆ ఆఆ

చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా, ఆ ఆఆ ఆఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా… నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా… పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ… పురుషులెవరు పువులు కాదు

శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి
నా వెంటరార నా ఆశ ఘోష వినరా
తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా
తధీక్కిటక తోం తధీక్కిటక తోం తధీకిటక తోం
ఆ ఆ ఆఆ ఆఆ
తాత్తకిట తాత్తకిట తోం… ధీం తకిట ధీం తకిట తోం
ఆ ఆ ఆఆ ఆఆ
తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట
తక్కిట తోంగ్ త క్కి ట తోంగ్ తా క్కి ట
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం తరికిటధీం కిరకిటధీంతకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం
తకధిద్దిత్తత్తోంతకధీం తరికిటధీం

తోంగతరికిటతక తోంగ తరికిటతక
తోంగతరికిడతక తరికిడతక
తోంతతరికిడతక తరికిడతక తోం త
శృంగారవీరా… ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తరికిడతక తరికిడతక తోంతతరికిడతక
తరికిడతక తోంతతోంగిడతక తరికిడతక
తోంగిడతక తరికిడతక
శృంగారవీరా… ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తోంగిడతక తరికిడతక తోంగిడతక
తోంగిడతక తరికిడతక తోంగిడతక
తరికిడతోంతొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం త
శృంగారవీరా… ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తోంగిట తరికిట తోంగిట తరికిడతోంతోంగిట
తరికిట తోంగిట తరికిడతోంతోంగిట తరికిట
తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading