Menu Close

Mava Mava Mava Yeme Yeme Bhama Song Lyrics In Telugu – Big Boss

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మావోయ్..!!!
మావా మావా మావా.. మావా మావా మావా..
ఏమే ఏమే భామా..? ఏమే ఏమే భామా..???

నులక మంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా
రైటు కొట్టి లైటు తీద్దామా…

మావా మావా మావా…ఆహ్హ్ ఆహ్హ
మావా మావా మావా…!!!

పేసు చూస్తే చాప కేసు… నులక మంచం సుద్ద వేస్టూ
పేసు చూస్తే చాప కేసు… నులక మంచం సుద్ద వేస్టూ
చారు తాగి చెక్కేయ్ భామా…

మావా… మావా మావా మావా
ఏమే ఏమే భామా
మావా మావా మావా
ఏమే ఏమే భామా

చిలక రంగు పలక మారుతున్నదీ…
పిల్లో కులుకు చూసి… గుబులు తీర్చమన్నదీ

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్…
కోరికొచ్చి కోక మీద పడ్డది…
గురుడా..! కొంగు పట్టి కస్సు చూడమన్నదీ…
ఓయ్ యస్సు పాప… మిస్సు పాప…
కుట్టినాదే కొంటే చేపా… పెట్టెయ్ నా కుచ్చుల టోపా

మావా మావా మావా… ఏమే ఏమే భామా…ఏయ్
మావా.. మావా మావా… దామ్మా దామ్మా దామ్మా

బెండకాయ, బ్రహ్మచారి ముదిరితే…
మగడా..! పనికిరావు ముందు చూపు చూసుకో…

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్…ఆఆ
సామెతల్ని పోగు చెయ్యకే సుందరీ
పడక పంచుకుంటె మంచిదంట జాంగిరీ…
యెస్సు బాసు కిస్సు బాసు అదరగొట్టేయ్ బిగ్గు బాసు
ఇచ్చేస్కో వలపుల డోసూ…

మావా మావా మావా… దామ్మా దామ్మా దామ్మా

నులక మంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశా
నులకమంచం టైటు చేసి … రొయ్య పొట్టు చారు చేసి
రైటు కొట్టి లైటు తీద్దామా… ఆ ఆ

ఓయ్..! మావా మావా మావా…
దామ్మా దామ్మా దామ్మా…
మావా మావా మావా… మావోయ్
అరె..! దామ్మా దామ్మా దామ్మా… బామోయ్

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading