ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మైసమ్మ..! సల్లగ చూడు. లెట్స్ గో.
చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
యెహే, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ

చెట్టు చుట్టు మేము తిరుగుతుంటే… చేతులెత్తి నీకు మొక్కుతుంటే
మొరలు వినీ వరాలిచ్చి… సుట్టము నువ్వే కాసినవమ్మా
సెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ

పోషమ్మా..!!
ఆదిలోన పుట్టినవంటా… ఆదిశక్తివై వెలసినవంటా
దాసులమమ్మాని దండాలు పెడుతుంటే
దర్శనమిచ్చి దాసుల జూస్తివి… దర్శనమిచ్చి దాసుల జూస్తివి
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
అగగగ్గో, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
సల్లగ సూడే మాంకాళి… సిరిగళ్ళ తల్లి
ఎల్ల భూలోకము కాపాడవె సల్లని తల్లి
సుట్టు పర్ధగోడ కట్టుకొని… తూర్పు దిక్కున గేటు పెట్టుకొని
దక్షిణ మొఖాన కూసున్నవమ్మ… ధర్మ తల్లివే మా పెద్దమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
తల్లి, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
ముత్యాలమ్మ, మాంకాలమ్మ… ఎల్లూ ఎల్లూ ఎల్లమ్మ

నీ బండారి కుంకుమ దండిగ తెచ్చి
పైనిండా నీకు జల్లుకుంటా
కల్లు ఆరబుచ్చి మొక్కుతుంటే
వెయ్యికండ్ల తోటి చూస్తివ తల్లి
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
అరరరె, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
కల్లు పోస్తిమే మైసమ్మా… కోడ్ని కోస్తిమే మైసమ్మ
భోనమిస్తిమే మైసమ్మా… పండుగిస్తిమే మైసమ్మ
ఆ, అమ్మవు నువ్వే మైసమ్మ… మా తల్లివి నువ్వే మైసమ్మ
వచ్చిన మందంతా వండుకొని తిని
తిండి తీర్థము తాగి తిరిగెల్లిపోతుంటే
మందిని చూసి మురిసిపోయి నువ్వు
మల్లొచ్చే ఏడుకు రమ్మని చెప్తివి
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సల్లంగ సూడే మా మైసమ్మ)
భలేభలే, చెట్టుకింద కుసున్నవమ్మ… చల్లగ చూడే ఓ మైసమ్మ