Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
మంచిదో చెడ్డదో
రెంటికి మద్యేదో అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో
కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో
లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో
ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం
వేచి ఉంటె రాదారి చూపించదా
చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండ బదులేయరాదా
మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతే పోదా కనుమూయదా
నడిరేయి దరిచేరి మసి పూయగా
వెలుగేరాదా చెరిపేయదా
అరచేతి రేఖల్లో లేదంట రేపు
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు
చూడొద్దు ఎదంటూ ఓదార్పు…
వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ
ఉండిపోవు కడదాకా ఆ నింగిలా
అంతమైతే కారాదు లోలోని దైర్యం
అంతులేని వ్యధలే ఉన్నా
సంద్రాన్ని పోలింది ఈ జీవితం
తెలిసి తీరాలి ఎదురీదడం
పొరపాటు కాదంట పడిపోవడం
ఉండాలో లేచే గుణం
ఎటువంటి ఆటంకం ఎదురైనా గాని
మునుముందు కెల్లేటి అలవాటు మాని
కెరటాలు ఆగేటి రోజేదని
గంథాలన్నీ ఏనాడూ తీసేటి కాలం
వాస్తవాన్ని కళ్లారా చుపించదా
కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం
కిందపడ్డ తరువాతైనా
తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా
తానే నానా నానా తానే నానా నానా (2)
Song details:
Movie: Middle Class Melodies
Song: Manchido Cheddado
Lyrics: Sanapati Bharadwaj Patrudu
Music: Sweekar Agasthi
Singer: Vijay Yesudas
Music Label: Aditya Music.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.