ప్రార్థనలో హృదయం లేని పదాల కంటే,
హృదయపూర్వక పదాలను కలిగి ఉండటం మంచిది
విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు,
అది అచంచలమైనది, హిమాలయమంత స్థిరమైనది
ఆలోచనలకు సంబంధించి,
ఉపయోగిస్తున్న మాటకు సంబంధించి,
చేస్తున్న పనికి సంబంధించి
సంయమనంగా వ్యవహరించటమే ‘బ్రహ్మచర్యం’
మంచి మనిషి అన్ని జీవుల యొక్క స్నేహితుడు
ఒక మనిషి గొప్పతనం అతని
మెదడులో కాదు హృదయంలో ఉంటుంది
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.