Menu Close

Mahatma Gandhi Telugu Quotes Part 11

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

అహం వలన ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమైనది

పశుబలమే శక్తికి చిహ్నమయితే మగవాడే బలవంతుడు అలాకాక బలమన్నది నైతికమూ మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు

ఒక వేళ మీరు  మైనారిటీ అయినా సత్యం సత్యమే

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

సత్యం తన స్వభావంతో స్పష్టంగా ఉంటుంది, ఎప్పుడైతే నీవు అజ్ఞానం చుట్టూ ఉన్న పొరను తొలగిస్తావో వెంటనే, అది స్పష్టంగా మెరిసిపోతుంది

ప్రజల మద్దతు ఉండకపోయినా, నిజమన్నది  ఎప్పటికీ స్వయం-నిలకడగా ఉంటుంది

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Quotes

Subscribe for latest updates

Loading