ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అహం వలన ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమైనది
పశుబలమే శక్తికి చిహ్నమయితే మగవాడే బలవంతుడు అలాకాక బలమన్నది నైతికమూ మానసికమూ అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు
ఒక వేళ మీరు మైనారిటీ అయినా సత్యం సత్యమే
సత్యం తన స్వభావంతో స్పష్టంగా ఉంటుంది, ఎప్పుడైతే నీవు అజ్ఞానం చుట్టూ ఉన్న పొరను తొలగిస్తావో వెంటనే, అది స్పష్టంగా మెరిసిపోతుంది
ప్రజల మద్దతు ఉండకపోయినా, నిజమన్నది ఎప్పటికీ స్వయం-నిలకడగా ఉంటుంది
Like and Share
+1
+1
+1