ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
స్వచ్ఛమైన బంగారాన్ని సాధించడం సాధ్యమే,
కానీ ఎవరు తన తల్లిని మరింత అందంగా తయారుచేయగలరు?
ఎప్పుడూ నిజం మాట్లాడితే కష్టాల్లో అందరూ మనకు తోడుగా ఉంటారు
భాదపడటం మినహా
మానవ దేహాన్ని సర్వనాశనం చేసే అంశం మరొకటి లేదు,
ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా
నిజంగా భగవంతుడి పై నమ్మకం ఉంచితే
బాధపడుతున్నందుకు సిగ్గుపడాలి
తక్కువ సంపాదన ఉన్నవారికన్నా
తక్కువ పొదుపు ఉన్నవారికే
ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి
దేశం యొక్క సంస్కృతి ప్రజల హృదయాల్లో మరియు
వారి ఆత్మల్లో నివసిస్తుంది
Like and Share
+1
+1
+1