Mahanubhavudu Song Lyrics In Telugu – Mahanubhavudu – మహానుభావుడవేరా లిరిక్స్
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే గాలైన తగలొద్దు అంటూనే…
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా..!!
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా
కనులను కడిగే… కలగను వాడే
చినుకులనైనా వలగడుతాడే…
అడుగుకు ముందే… తుడుచును నేలే
కదిపితె కాలే… పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో… ఓ హో హో ఓ
మరకుంటే మారేడు… మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు… చందురుడే మావాడు
ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే… ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే… కలబడుతున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో… ఓ హో హో ఓ
పెదవైన తాకిందో… తెగ సిగ్గు రుద్దేడు
కురులైనా ఆరేడు.. చెదిరేను సర్దేడు
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా… నువ్వే నా మహానుభావుడవేరా.. ..
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Mahanubhavudu Song Lyrics In Telugu – Mahanubhavudu – మహానుభావుడవేరా లిరిక్స్