Menu Close

Mahanati Lyrics In Telugu – Mahanati – మహానటి లిరిక్స్

Mahanati Lyrics In Telugu – Mahanati – మహానటి లిరిక్స్

Mahanati Title Track Lyrics In Telugu, Abhinetri lyrics in telugu

అభినేత్రి ఓ అభినేత్రి… అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి… పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ ధీవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కళకే అంకితం నీ కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శిఖరాగ్రమై గగనాలపై… నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల… తలయెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకేగా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి.. ..

Subscribe to Our YouTube Channel

Mahanati Lyrics In Telugu – Mahanati – మహానటి లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading