ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Made In Andhra Student Song Lyrics In Telugu – Thammudu
తేరారర తారారే రారర తారారే రా హు హు
తేరారర తారారే రారర తారారే రా
తేరారర తారారే రారర తారారే రా హు హు
తేరారర తారారే రారర తారారే రా
దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత… చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత… వింతగ ఉంటే చల్తా
హే దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

హే లవ్లీ గర్ల్సే మా టార్గెట్
రిస్కెంతున్నా వి డోంట్ కేర్
స్పీడ్ అండ్ ఫాస్ట్ అను సూత్రంతోనే
సెన్సేషనే సృష్టిస్తాం…
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంద్రా స్టూడెంట్స్ కింగంటారో
హే హు హే హు హే..!
దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత… చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత… వింతగ ఉంటే చల్తా
హే..! దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

రఫ్ అండ్ టఫ్ఏ మా నైజం
రఫ్ఫాడైడం మ్యానరిజం
ఫ్యాషన్ వరల్డ్ గయ్స్ మేమని
మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ
మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు
అవనక్కర్లేదనిపిస్తారో
హే కమ్ అండ్ గెట్… కమ్ అండ్ గెట్
హే కమ్ అండ్ గెట్… హే
హే దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హేయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత… చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత… వింతగ ఉంటే చల్తా
హే దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత… చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
డిస్కోటెక్ లో రాప్ అండ్ పాప్
ఎవ్రీ స్వీప్ లో లాలిపాప్
షాక్ అండ్ స్పార్క్ అనే సీక్రెట్ తో
మీ చిలకల మనసులు దోచేస్తాం
మా డేరింగ్ డాషింగ్ చూపించి
డియరెస్ట్ డార్లింగ్ అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకరుంటే
రాకెట్ స్పీడ్ తో పోతుంటారో
హేయ్ హేయ్…