Menu Close

భలేగా తగిలావే బంగారం – Lyrics in Telugu – Krack

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

పగనిదలోక రా రా
ఆశధ జన మందార రా రా
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామా
ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకుమారం అబబో
సరుకు ఎటకారం అబబో అబబబబో
భలేగా తగిలావే బంగారం భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం భలేగా తగిలావే బంగారం

పగనిదలోక రా రా
ఆశధ జన మందార రా రా
ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామా
తిండి మాని తిండి మాని తిండి మాని

తిండి మాని నీ గురించే నేను ఆలోచిస్తున్న
నిదరమాని నా కలల్లో దొంగలా నిన్ను చూస్తున్న
మైళ్ళ కొద్ది వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్న
నిన్ను కలిసిన రోజు నుంచి
బొత్తిగానే నన్నే మరిచి నీతో ఉంటున్న
భలేగా తగిలావే బంగారం భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం భలేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామా
పగనిదలోక రా రా
ఆశధ జన మందార రా రా
తగిలావే తగి తగి తగిలావే భలేగా
తగిలావే తగి తగి తగిలావే బంగారం
తగిలావే తగి తగి తగిలావే భలేగా
తగిలావే తగి తగి తగిలావే బంగారం
తగిలావే…

Song Details:

Movie: Krack
Song: Tagilavey Bangaram
Music: Thaman S
Lyrics: Rama Jogayya Sastry
Singer: Anirudh Ravichander
Music Label: Lahari Music.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading