Menu Close

Love Quotes in Telugu 106 | Telugu Love Quotes


Love Quotes in Telugu

మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం.
విడిగ బతకడం అంతకంటే కఠినం.

ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు,
మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా.

నేనెక్కడకి వెళ్లినా నీ మనసు
నాతోనే ఉంటుందని నాకు తెలుసు.
అందుకే నా మనసుని నీ దగ్గర ఉంచి వచ్చా.

Love Quotes in Telugu

మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ
ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో,
మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే
వాళ్లు కుడా అంతే బాధ పడతారు.

ఇప్పటికి నేను కొన్ని వేల సార్లు ప్రేమలో పడ్డా.
అన్ని సార్లూ నీతోనే ప్రేమలో
పడటం విచిత్రంగా అనిపిస్తోంది.

శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు,
హృదయం కూడా గాయపడుతుందని
నీ వల్లే నాకు తెలిసింది.

Love Quotes in Telugu

ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారీ నీ
రూపమే నా కళ్ల ముందు మెదులుతోంది.

మనుషులు మారవచ్చు, రోజులు మారవచ్చు,
శరీరాలు మారవచ్చు,
కానీ నీపై నా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రియతమా!

నువ్వు నాతో ఉన్నంత సేపు
నేను ఆనందం గురించి ఆలోచించను.
ఎందుకంటే నా ఆనందమే నువ్వు కదా.

Love Quotes in Telugu

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో,
నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో,
నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.

నీకెప్పుడైనా భయం అనిపిస్తే..
నన్ను కొంచెం గట్టిగా హత్తుకో.
నేను నీతోనే ఉంటాను కదా..
అస్సలు భయపడకు.
నీకు తోడుగా నేనున్నాగా.

మైళ్ళ దూరాన్ని మన మధ్య
ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.

Love Quotes in Telugu

నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు.
కానీ ఆ భవిష్యత్తులో మాత్రం నువ్వు కచ్చితంగా ఉంటావు.

ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా!
కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!

మనిద్దరం కలసి బ్రతకలేని
రోజంటూ వస్తే నీ గుండెలో నన్ను దాచుకో.
అప్పుడు మనిద్దరం ఎప్పటికీ విడిపోం.

జీవిత కాలం అంటే ఎవరికయినా
జనన మరణాల మధ్య ఉండే కాలం,
నాకు మాత్రం నీతో గడిపే కాలం.

నన్ను గట్టిగా హత్తుకో.
అప్పుడు నేనేం చేస్తానో తెలుసా?
నీ బాడీ హీట్ దొంగిలించేస్తా.

Love Quotes in Telugu

Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu

Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu

Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Quotes

Subscribe for latest updates

Loading