Menu Close

Love Quotes in Telugu 105 | Telugu Love Quotes

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Love Quotes in Telugu

భరించలేని బాధనైనా,
పట్టరాని సంతోషాన్నయినా
ఇచ్చేది మనం ప్రేమించేవారే.

నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ.
నువ్వు నా స్నేహితుడివి, నా సహాయకుడివి.
నా స్వీట్ హార్ట్ వి. అసలు నువ్వు నాకు
ఏమవుతావో చెప్పడానికి అసలు మాటలు చాలవు.

కళ్ళకు నచ్చే వారిని కనులు
మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు,
కానీ మనసుకు నచ్చిన వారిని
మరణం వరకు మరిచి పోలేము.

Love Quotes in Telugu

నాకు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదు.
సరదాగా ఉంటూ సిల్లీగా బిహేవ్ చూస్తూ..
నన్ను అన్నింటికంటే ఎక్కువగా
ప్రేమించే వాడు కావాలి. వాడు నువ్వే కావాలి.

ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు
ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.

వందేళ్లు ఒంటరిగా బతికే కంటే..
ఒక్క రోజు నీతో కలసి బతికితే చాలు

Love Quotes in Telugu

మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది,
మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది,
కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.

ఒక్కసారి నా కళ్లారా నిన్ను చూస్తే చాలు
నా భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తోంది.

గొంతులోని మాటలను నోటితో చెప్పగలం,
కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.

Love Quotes in Telugu

నువ్వు ఎలా ఉన్నా సరే నేను
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

మనం ప్రేమించే వారితో
గడిపే గంటల నిమిషాలకన్నా,
మనల్ని ప్రేమించే వారితో
గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.

నాకు వంద హఈదయాలున్నా
సరే నీపై నాకున్న ప్రేమను అవి మోయలేవు.

Love Quotes in Telugu

ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి
మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.

ప్రేమ ముందు ఏ అడ్డంకి నిలవలేదు.
నా జీవిత గమ్యమైన నిన్ను చేరుకోవడానికి ఎన్ని
ఇబ్బందులైనా ఎదుర్కొంటాను.
నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను.

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది
కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.

ప్రేమంటే ఏంటో తెలుసా?
నీ సంతోషంలో నా సంతోషాన్నిచూడటం.
నీ బాధని నా బాధగా అనుకోవడం.
నువ్వు సంతోషంగా ఉంటావా?
బాధపడుతూనే ఉంటావా?

Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu

Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu

Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading