ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు.
ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో.
మనిషి చనిపోయి దూరమైనప్పుడు పడే బాధ కన్నా
ఆ మనిషి బతికుండి దూరంగా ఉన్నపుడే గుండె కోత ఎక్కువ.
ప్రేమతో కూడిన ఒక కౌగిలింత
వంద మాటలతో సమానం.
నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి
అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని.
నీకు దూరంగా ఉన్నది నేనె కానీ నామనసు
కాదు నాకు దగ్గరగా ఉన్నది నీ జ్ఞాపకాలే కానీ నువ్వు కాదు..!
ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం,
తిరిగి ఆశించటం కాదు.
తప్పు అనేది ఒక పేజీ అయితే బంధం
అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీ లో
జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని
వదులు కోకూడదు అలాగే జీవితం కూడా ఇంతే
ఎలాంటి విషయాలను దాచకుండా,
అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
ప్రాణంగా ప్రేమించే వారికి చివరిగా మిగిలేది
గుండె నిండా బాధ కంటి నిండా కన్నీళ్లు ఒంటరి
తనం అంటే ఒంటరిగా ఉండటం కాదు అందరూ ఉన్న
మనసుకి నచ్చిన వాళ్లు లేకపోవడమే ఐ మిస్ యు
ఏ కారణం లేకుండా కూడా
నవ్వవచ్చని నిన్ను
చూసాకే తెలుసుకున్నాను ప్రియా.
నాకిష్టమైన నిన్ను బాధ పెట్టకూడదనుకున్నా,
అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.
నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని,
నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.
నా హృదయంలోని ప్రేమవైతే నిన్ను మర్చిపోగలను,
నా హృదయమే నువ్వైతే ఎలా మరువగలను?
నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ప్రాణం
నిలబడటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో..
నా ప్రాణం నిలబడటానికి నీ ప్రేమ అంత అవసరం.
మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా,
మనల్ని మనగా ప్రేమించే వారితో
జీవితం రంగులమయంగా ఉంటుంది.
ఎవరూ మార్చలేని విషయం నీకొకటి చెప్దా.
ఆ విషయం నీకెప్పటికీ గుర్తుండిపోతుంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ,
నువ్వు దూరంగా వెళుతుంటే ప్రాణం విడిచినట్టుంటుంది.
నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా?
సముద్రంలో ఉన్న నీరంత.
ఎడారిలో ఉన్న ఇసుక రేణువులంత.
ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత.
Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu
Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu
Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu