ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Love Quotes in Telugu
మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.
కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను
చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే.
ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే.
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.
Love Quotes in Telugu
నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా
అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు
అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం.
నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు.
నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.
నీవు మాట్లాడితే వినాలని ఉంది.
కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో
నేను మాయం అయిపోతున్నాను.
Love Quotes in Telugu
నా హృదయాన్ని తాకిన నీ అనురాగం
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.
ప్రేమలో ఉన్నవాళ్లు వంద చెప్తారు
ప్రేమే లేదు అనేవాళ్ళు సవాలక్ష చెప్తారు కానీ
ప్రేమలో ఓడిపోయిన వాడు ఒక్కటే
చెప్తాడు తనంటే నాకు ప్రాణం అని.!
సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.
Love Quotes in Telugu
Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu
Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu
Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu