Menu Close

Lingo Lingo Lyrics in Telugu – Darja

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Lingo Lingo Lyrics in Telugu – Darja

భీమవరం సిన్నదాన్ని రామ లింగో
ముదినేపల్లి సెంటెర్కొచ్చా రామ లింగో
ఎర్ర బస్ ఎక్కి వచ్చా రామ లింగో

దారీ తెన్నూ తెల్వక పోయే రామ లింగో
లింగో లింగో లింగో లింగో
జంతర మంథర జాదు చేసే అందం నాదిరా ఓ లింగో

లింగో లింగో లింగో లింగో
సన్నీ కూడా సైడ్ అయిపోయే సోకె నాదిరా ఓ లింగో
లింగో లింగో లింగో లింగో

బుగ్గల్లో సిగ్గులు నడుములో హంగులు పట్టుకు వచ్చా ఓ లింగో
కళ్ళకు కాటుకు జాల్లో మల్లెలు పెట్టుకు వచ్చా ఓ లింగో
లింగ లింగ లింగో న బాడీ లో ఉన్నదీ స్విన్గో

లింగ లింగ లింగో నా చేతికి ఎట్టేయ్ రింగు
లింగ లింగ లింగో న బాడీ లో ఉన్నదీ స్విన్గో
లింగ లింగ లింగో నా చేతికి ఎట్టేయ్ రింగు

ఊరంతా విసిలేసు కొచ్చెర లింగో
డిజె కొట్టారా భాయ్ ఆడేద్దాం డింగు డాంగ్
నడుంఓంపు మడతల్లో వున్ది బింగో

టేస్ట్ చూసావా మరచిపోవు ఐటెం సాంగ్
చందమామ నెలకు జారి వచ్చేసిందిరా ఓ లింగో
గూటి బిళ్ళ ఆటేదైనా జాతక మాటకే జాతర లింగో

లింగో లింగో లింగో లింగో న బాడీ లో ఉన్నది స్విన్గో
లింగో లింగో లింగో లింగో నా చేతికి ఎట్టేయ్ రింగు
నా పెదవి అంచుల్లో వున్నది బ్యాంగ్

తాగి చూస్తావా నీ ఖేల్ ఖతమే లింగో
నాచీర కొంగును నువ్ పట్టరా లింగో
జంటే కట్టావా నీ కథ క్లైమాక్స్ కె లింగో

పట్టు పంచ అత్తరు సెంటు కొట్టుకు రారా ఓ లింగో
రావణ లంక రాతే మార్చే రాముడి రాకకు వెచ్చ లింగో
లింగో లింగో లింగో లింగో న బాడీ లో ఉన్నది స్విన్గో
లింగో లింగో లింగో లింగో నా చేతికి ఎట్టేయ్ రింగు

Lingo Lingo Lyrics in English – Darja

Beemavaram sinnadhanni rama lingo
Mudhinepalli centerkocchaa raama lingo
Erra busse ekki vacchaa raama lingo

Dhari thennu thelvaka poye raama lingo
Lingo lingo lingo lingo
Janthara manthara jadhu chese andham nadhira o lingo

Lingo lingo lingo lingo
Sanni kuda saide ayipoye soke nadhira o lingo
Lingo lingo lingo lingo

Buggallo siggulu nadumulo hangulu pattuku vacchaa o lingo
Kallaku kaatuku jallo mallelu pettuku vacchaa o lingo
Linga linga lingo na body lo unnadhi swingo

Linga linga lingo na chethiki ettey ringu
Linga linga lingo na body lo unnadhi swingo
Linga linga lingo na chethiki ettey ringu

Ooranthaa visulesu kocchera lingo
Dj kottara bhai aadeddam dingu dongu
Nadumompu madathallo vunadhi bingo

Taste chusaava marachipovu item songu
Chandamaama nelaku jaari vacchesindira o lingo
Gooti billa aatedaina jatak matak jaathara lingo

Lingo lingo lingo lingo na body lo unnadi swingo
Lingo lingo lingo lingo na chethiki ettey ringu
Naa pedavi anchullo vunnadi bangu

Taagi choostava nee khel khatame lingo
Naacheera kongunu nuv pattara lingo
Jante kattava nee katha climax ke lingo

Pattu pancha attaru scentu kotuku raaraa o lingo
Raavana lanka raathe maarche ramudi raakaku vechaa lingo
Lingo lingo lingo lingo na body lo unnadi swingo
Lingo lingo lingo lingo na chethiki ettey ringu

Lingo Lingo Lyrics in Telugu – Darja, Linga Linga Lingo Lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading