ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అనుకోని సంఘటనలతో మొదలవుతుంది ఏదైనా ఒక పలకరింపు.
కొన్ని కారణాలతో ముగిసిపోతుంది ప్రతి పలకరింపు.
నమ్మకాలు చెడిన దగ్గర విశ్వాసాలు జీవం కోల్పోతుంటాయి.
మనసు చచ్చిన దగ్గర ఇంకా ఎలాంటి సర్దుబాట్లు జరగవు.
మన నమ్మకం కాపాడుకోవాలీ,
ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని కాపాడాలీ.
అదే జీవితం.
మన ఇష్టాన్ని గౌరవిస్తూ..
ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని కాపాడుతూ..
బతికేయడమే నిజమైన ప్రేమ సిద్ధాంతం.
ఏదో ఒక కారణంతో దగ్గరయ్యే మనం.
అర్ధం లేని ఒక కారణంతోనే దూరం_అవడం చాలా సహజం.
అన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సిన సందర్భాన్ని
గట్టిగా ఎదుర్కోవడమే నిజమైన జీవితం.
కొన్ని బంధాలకు అంతం ఉండదు.
కొన్ని అనుబంధాలకు జీవం అసలే ఉండదు.
భలేగా విడిపోతారు కదా..
ఎంతో కావలసిన వాళ్ళైనా,
చిన్న చిన్న కారణాలని భలేగా పెద్దది చేసి.
సిద్ధంగా ఉండాలి..
ప్రతీ కారణం వెనక ఉన్న ఒక నిజాన్ని
మన మనసులో దాచుకోవడానికి..!
బంధాన్ని బాధ్యతగా భావించండి,
సంతోషంగా ఉంటారు.
బంధాన్ని బరువుగా మోయకండి,
జీవితంలో మనశాంతిని కోల్పోతారు.
నాన్న చివరి కోరిక తీర్చగలిగానా..? – Very Emotional Story in Telugu
కర్మ ఫలం – అద్బుతమైన కథ – Greatest Story in Telugu