Menu Close

Latest Telugu Jokes-తెలుగు జోక్స్

టీచర్: మీ అభిమాన రచయిత ఎవరు?
పిల్లలు: జార్జి వాషింగ్టన్ టీచర్.
టీచర్: అలాగా.. జార్జి వాషింగ్టన్ ఏ పుస్తకమూ రాయలేదే?
పిల్లలు: అందుకే ఆయనంటే చెప్పలేనంత ఇష్టం టీచర్..

భర్త : నాకు ఎందుకో నిద్ర పట్టడం లేదే
భార్య : ఐతే వెళ్ళి బట్టలుతుకు పో
భర్త : అబ్బే, నిద్ర మత్తులో చెప్పానంతే

పిల్లాడు : అమ్మా, గాంధీ తాత తలమీద వెంట్రుకలుండవు ఎందుకని?
అమ్మ : ఎందుకంటే అతను ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు గనుక.
పిల్లాడు : ఒహో, ఇప్పుడర్ధమైంది. ఆడాళ్ళందరి జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

భార్య : నాకు ఒంట్లో బాగోలేదండీ!
భర్త : అయ్యో, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్నానే!
భార్య: అరె, నేను తమాషాకి చెప్పానండీ
భర్త : నేనూ తమషాకే చెప్పా. ఇక లేచి వంట చెయ్యి.

కొడుకు : నాన్నా, నేను పెళ్ళి చేసుకోను. నాకు ఆడోళ్ళంటే చాలా భయం. 
నాన్న : పెళ్ళీ చేసుకో నాయనా. అప్పుడు ఒక్క ఆ ఆడదంటేనే భయమేస్తుంది. మిగతావారంతా మంచిగా కనిపిస్తారు. 

భార్య : ఏమండీ, నేనెప్పుడైనా మీ కల్లోకి వస్తానా? 
భర్త : లేదే
భార్య : ఏమి? 
భర్త : నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా. 

అమ్మ: బాబూ ఇలా రా రా..
పక్కింటి అమ్మాయికి Fits వచ్చినట్టుంది..
ముఖం ఓ వైపు తిరిగిపోయింది,
నోరూ పెదాలూ సొట్టబోయాయి,
నాలుక బయటకి వచ్చేసింది..
త్వరగా రా రా..
కొడుకు: అయ్యో అమ్మా,,
అది Fits కాదు,
ఆ అమ్మాయి SELFIE తీసుకుంటోంది..

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

Subscribe for latest updates

Loading